Shruti Haasan: ఆత్మ విమర్శ తర్వాతే... - telugu news i am Learning new Life Lesson every Day Says Shruti Haasan
close
Updated : 25/10/2021 07:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Shruti Haasan: ఆత్మ విమర్శ తర్వాతే...

నాలో నాకు నచ్చేది నా నిజాయతీనే, నన్ను సంతోషంగా ఉంచే విషయమూ అదే అంటోంది శ్రుతిహాసన్‌. కథానాయికగా ఎంతో అనుభవం గడించిన ఈమె దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన ప్రభావం చూపిస్తోంది. ప్రభాస్‌తో కలిసి ప్రస్తుతం ‘సలార్‌’లో నటిస్తోంది. నిజాయతీగా ఆలోచించడంతోనే నేను ప్రతీరోజూ ఓ అందమైన పాఠం నేర్చుకుంటానని చెబుతోందీమె. ‘‘జీవితంలో ఆటుపోట్లు ఎదురవగానే కంగారు పడిపోయే రకం కాదు నేను. ఎక్కడ తప్పు జరిగిందో ఆలోచిస్తా. తప్పు అనగానే మొదట ఎదుటివాళ్లవైపు చూస్తుంటాం. నేను మాత్రం నా నుంచే మొదలు పెడతా. అలా ఆత్మ విమర్శ చేసుకున్నాకే, మిగతా విషయాల గురించి ఆలోచిస్తుంటా’’ అని చెప్పుకొచ్చింది శ్రుతిహాసన్‌.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని