‘ప్రాణం పోయినా వదిలిపెట్టను’ అంటోన్న యశ్
ఇంటర్నెట్ డెస్క్: ‘కె.జి.యఫ్’ కథానాయకుడు యశ్ హీరోగా నటించిన చిత్రం ‘గజకేసరి’. కన్నడ చారిత్రక యాక్షన్ చిత్ర నేపథ్యంగా వచ్చిన ఈ సినిమాకి యస్.కృష్ణ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి తెలుగు టీజర్‌ని విడుదల చేశారు. ‘‘ప్రాణం పోయినా నన్ను నమ్ముకున్నవారి చేయి వదిలిపెట్టను’’ అంటూ యశ్ చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.
‘‘ప్రతి తల్లీ కోరుకునే బిడ్డ...ప్రతి రాజు గర్వపడే సేనాధిపతి..మన గజకేసరి’’, ‘‘శ్రీలంక నుంచి వచ్చానంటే మామూలు రాక్షసుడిని అనుకున్నావా.. కాదు పదితలల రావణుడుని..’’ అంటూ సాగే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. అమూల్య కథానాయికగా నటించింది. ‘కాలకేయ’ ప్రభాకర్, అనంత్ నాగ్, గిరిజా లోకేష్, మాండ్య రమేష్, జాన్ విజయ్ తదితరులు నటిస్తున్నారు.
ఐకాన్ స్పేస్, సల్ల కుమార్ యాదవ్ సమర్పణలో వచ్చిన ఈ సినిమాని శ్రీ వేదాక్షర మూవీస్, కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. రామారావు చింతపల్లి, ఎం.ఎస్.రెడ్డి చిత్రాన్ని మార్చి 5, 2021న తెలుగులో విడుదల చేస్తున్నారు.
ఇవీ చదవండి
మరిన్ని
గుసగుసలు
-
మే మూడోవారంలో ఓటీటీలో ‘వైల్డ్ డాగ్’ విడుదల?
- దీపావళి రేసులో రజనీ, కమల్
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
- ‘జాతిరత్నాలు’ దర్శకుడితో రామ్ చిత్రం?
- రామ్‌చరణ్, శంకర్ చిత్రంలో చిరు, సల్మాన్‌ఖాన్?
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
కొత్త పాట గురూ
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్