ఇంటర్నెట్‌డెస్క్: ఒకొక్క చోటు.. ఒక్కో నేపథ్యం.. ఒక్కో బంధం.. ఎన్నోన్నో కథల్ని చెబుతాయి. అలాంటి నాలుగు కథల్ని పోగుచేసి రూపొందించిన వెబ్‌సిరీస్ ‘పిట్టకథలు’. దీన్ని ప్రముఖ దర్శకులు నందినీ రెడ్డి, తరుణ్ భాస్కర్, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి తెరకెక్కించారు. శ్రుతిహాసన్, అమలాపాల్, మంచు లక్ష్మి, ఈషా రెబ్బా, శాన్వి మేఘన తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
జగపతిబాబు, సత్యదేవ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 19న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ నేపథ్యంలో ‘పిట్టకథలు’ బృందం ఓ గ్రూప్ ఫొటోని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
ఇవీ చదవండి
Tags :
మరిన్ని
కొత్త సినిమాలు
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
-
పేదరికం నుంచి వెళ్లిపోవాలని ఒట్టేసుకున్నా!
-
సెట్స్ పైకి వెళ్లనున్న సమంత ‘శాకుంతలం’
-
‘ఉప్పెన’ ఎలా తెరకెక్కించారో చూశారా..!
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
గుసగుసలు
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- ఆ ఇద్దరిలో ‘దళపతి 66’ దర్శకుడెవరు?
- RRR: ఆలియాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు.!
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
- ‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘‘కోలు కోలు’’ అంటూ ఫిదా చేసిన సాయిపల్లవి
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
-
‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?
-
మోసగాళ్లు నుంచి మరో సింగిల్
-
ఇదీ.. జాతి రత్నాల కథ