close
Published : 09/04/2021 23:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వీడియో: జాంబీలను చావగొట్టారు!

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ‘జాంబిరెడ్డి’. ఫిబ్రవరి 5న విడుదలైన ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా మంచి టాక్‌ తెచ్చుకుంది. ఆనంది, ద‌క్ష నగర్కర్‌‌, హర్షవర్ధన్‌‌, ర‌ఘుబాబు, హ‌రితేజ‌, పృథ్వీరాజ్‌, రఘు తదితరులు తమదైన శైలిలో అలరించారు. ప్రస్తుతం ఆహా ఓటీటీ వేదికగా ‘జాంబిరెడ్డి’ నెటిజన్లను అలరిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ‘ది జాంబి వార్‌’ అంటూ ఓ వీడియోని విడుదల చేసింది. తమపై దాడి చేయడానికి వచ్చిన జాంబీలను తేజ, ఆనంది, దక్షలు ఎలా చావగొట్టారన్న వీడియో అలరిస్తోంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని