close
Published : 17/04/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జాతి రత్నాలు: ‘సిల్లీ ఫూల్స్‌’ని చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: నవీన్‌ పొలిశెట్టి, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జాతి రత్నాలు’. ఫరియా అబ్దుల్లా నాయిక. అనుదీప్‌ కె.వి. దర్శకుడు. స్వప్న సినిమా పతాకంపై దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ నిర్మించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ చిత్రంలోని ‘సిల్లీ ఫూల్స్‌’ సాంగ్‌ ఫుల్‌ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ఓ నేరంలో ఇరుక్కుని దాని నుంచి జాతిరత్నాలు తప్పించుకునే సమయంలో వస్తుందీ గీతం. చమత్కారంతో కూడిన ఈ పాటని అనుదీప్‌, వంశీ గౌడ్‌ రచించారు. పూర్ణిమ ఆలపించారు. రధన్‌ సంగీతం అందించారు. నవీన్‌, ప్రియదర్శి, రాహుల్‌ హావభావాలు నవ్వులు పంచుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం చూసి ఆనందించండి.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని