Narappa: తెరవెనుక నారప్ప టీమ్‌ కష్టం.. ఒళ్లు గగురుపొడుస్తుంది! - venkatesh narappa behind the scene
close
Published : 26/07/2021 02:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Narappa: తెరవెనుక నారప్ప టీమ్‌ కష్టం.. ఒళ్లు గగురుపొడుస్తుంది!

ఇంటర్నెట్‌డెస్క్‌: వెంకటేశ్‌ కథానాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నారప్ప’. తమిళ సూపర్‌హిట్‌ ‘అసురన్‌’ రీమేక్‌గా దీన్ని తీర్చిదిద్దారు. ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా వెంకటేశ్‌ నటనకు అందరూ ఫిదా అయ్యారు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన పలికించిన హావభావాలు అందరినీ కట్టిపడేశాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్‌ వీడియోను అమెజాన్‌ ప్రైమ్‌వీడియో పంచుకుంది. యాక్షన్‌ సన్నివేశాల కోసం చిత్ర బృందం ఎంత కష్టపడిందో ఈ వీడియోలో చూపించారు. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఆ వీడియోను మీరూ చూసేయండి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని