దుబాయ్‌లో బన్నీ.. బాక్సర్‌గా రాశీ.. దిశా విన్యాసం
సోషల్‌లుక్: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు
ఇంటర్నెట్ డెస్క్: కథానాయకుడు అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లారు. ప్రసిద్ధిగాంచిన థీమ్ పార్క్ ‘బాలీవుడ్ పార్క్స్’లో పిల్లలతో సరదాగా గడిపారు. ఆ వీడియోను బన్నీ సతీమణి స్నేహారెడ్డి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
* ఫిట్నెస్ కోసం బాక్సింగ్ కూడా చేస్తున్నారు కథానాయిక రాశీఖన్నా. బాక్సింగ్ చేస్తోన్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.
* ప్రముఖ బాలీవుడ్ నటులు అజయ్ దేవగణ్, కాజోల్ వివాహమై బుధవారంతో 22 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అజయ్‌పై ఉన్న ప్రేమను సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు కాజోల్.
* షర్ట్‌లెస్ ఫొటో షూట్లో పాల్గొన్నారు కథానాయకుడు సుశాంత్. ఆ ఫొటోషూట్ వీడియో అభిమానుల కోసం ఇన్‌స్టాలో షేర్ చేశారు.
* విన్యాసం చేస్తున్న వీడియోతో అందరిని ఆశ్చర్యంలో పడేసింది బాలీవుడ్ భామ దిశా పటానీ.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
#ఎన్టీఆర్30: కొరటాలతో మరో మూవీ ఫిక్స్
-
రజనీకాంత్ ‘అన్నాత్తే’ వర్కింగ్ స్టిల్ వైరల్
-
‘టక్ జగదీష్’ విడుదల వాయిదా
- తగిన జాగ్రత్తలతో..సెట్లోకి ‘సర్కారు..’
-
అదిరిపోయే టైటిల్‌తో వచ్చిన బాలయ్య
గుసగుసలు
-
మే మూడోవారంలో ఓటీటీలో ‘వైల్డ్ డాగ్’ విడుదల?
- దీపావళి రేసులో రజనీ, కమల్
-
మహష్ బాబుతో నటించనున్న పూజా హెగ్డే!
- ‘జాతిరత్నాలు’ దర్శకుడితో రామ్ చిత్రం?
- రామ్‌చరణ్, శంకర్ చిత్రంలో చిరు, సల్మాన్‌ఖాన్?
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
- వకీల్‌సాబ్.. గర్వపడుతున్నా: నివేదా థామస్
-
‘లెవన్త్ అవర్’లో అందుకే తమన్నా: ప్రవీణ్
కొత్త పాట గురూ
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
‘నీ చూపే నాకు..’ అంటూ ఆకట్టుకున్న సిధ్