close

తాజా వార్తలు

Updated : 20/01/2021 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లారీ దగ్ధం.. ఒకరు సజీవదహనం

నిజామాబాద్‌: నిజామాబాద్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. బోధన్‌ రోడ్డులో రహదారి పక్కన నిలిపి ఉన్న లారీకి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో లారీ క్యాబిన్‌లో ఉన్న వ్యక్తి మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాడు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. అయితే లారీకి ఎలా మంటలు అంటుకున్నాయనేది తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదీ చదవండి
‘కేరింత’ హీరోపై కేసు నమోదు



Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని