Black Fungus: ప్రకాశం జిల్లాలో వ్యక్తి మృతి
close

తాజా వార్తలు

Published : 19/05/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Black Fungus: ప్రకాశం జిల్లాలో వ్యక్తి మృతి

విజయవాడ: ప్రకాశం జిల్లాకు చెందిన షేక్‌ బాషా బ్లాక్‌ ఫంగస్‌తో మృతిచెందారు. 20 రోజుల క్రితం కొవిడ్‌ సోకడంతో ఆస్పత్రిలో చేరి కోలుకున్న ఆయన.. ఆ తర్వాత బ్లాక్‌ ఫంగస్‌ బారిన పడ్డారు. వెంటనే చికిత్స కోసం ఒంగోలుకు.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడ మణిపాల్‌ ఆస్పత్రిలో చేర్చినట్లు కుటుంబసభ్యులు చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. బాషా మృతితో ప్రకాశం జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ మృతుల సంఖ్య రెండుకు చేరింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని