200 కిలోల గంజాయి పట్టివేత
close

తాజా వార్తలు

Published : 26/07/2020 23:25 IST

200 కిలోల గంజాయి పట్టివేత

కొత్తగూడెం: భద్రాద్రి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. భద్రాచలం అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. కారులో తరలిస్తున్న 200 కిలోల గంజాయిని గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు నిందితులు బర్ల శ్రీకాంత్‌, అనిరుధ్‌, వినయ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు ఈ గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని