Crime News: ప్రొద్దుటూరులో వ్యక్తి దారుణ హత్య

తాజా వార్తలు

Published : 20/09/2021 11:20 IST

Crime News: ప్రొద్దుటూరులో వ్యక్తి దారుణ హత్య

ప్రొద్దుటూరు: కడప జిల్లా ప్రొద్దుటూరులో వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. దొరసానిపల్లెకు చెందిన తిరుమలేశ్వర్‌రెడ్డి(35)ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి మూటగట్టి కొత్తపేటలోని ఓ ఇంట్లో ఉంచారు. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. హత్య ఏ కోణంలో జరిగిందో ఆరా తీశారు. వివాహేతర సంబంధమే ఘటనకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని