మహిళా కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ అత్యాచారం
close

ప్రధానాంశాలు

Updated : 29/05/2021 05:45 IST

మహిళా కానిస్టేబుల్‌పై ఎస్‌ఐ అత్యాచారం

ఒడిశాలో ఘటన

కటక్‌ (ఒడిశా), న్యూస్‌టుడే: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారే మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లా గోపాలపూర్‌ అవుట్‌పోస్టులో చోటుచేసుకుంది. బాలేశ్వర్‌ ఎస్పీ సుధాంశు శేఖర్‌ శుక్రవారం తెలిపిన వివరాల మేరకు... యస్‌ తుపాను నేపథ్యంలో ప్రజలకు సేవలందించేందుకు గోపాలపూర్‌ అవుట్‌పోస్టులో అదనపు సిబ్బందిని నియమించారు. ఇందులో బాధిత మహిళా కానిస్టేబుల్‌ కూడా ఉన్నారు. అక్కడ విధుల్లో ఉన్న ఆమెపై బుధవారం రాత్రి ఎస్‌ఐ బన్సీధర్‌ ప్రధాన్‌ అత్యాచారం చేశాడు. దీనిపై ఆమె గురువారం కంటాపడ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు దర్యాప్తు నిర్వహించిన అధికారులు ఎస్‌ఐని శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన