యువతి ఫోన్‌ నంబరు ఇవ్వలేదని తుపాకీతో యువకుడి వీరంగం
close

ప్రధానాంశాలు

Updated : 19/06/2021 13:16 IST

యువతి ఫోన్‌ నంబరు ఇవ్వలేదని తుపాకీతో యువకుడి వీరంగం

బైరెడ్డిపల్లె, న్యూస్‌టుడే: ఫోన్‌ నంబరు ఇవ్వనందుకు యువతిని బెదిరించాలని ఓ యువకుడు తుపాకీ పేల్చి, వీరంగం సృష్టించాడు. బాధితుల ఫిర్యాదుతో అతనిపై  కేసు నమోదైంది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె పోలీసు స్టేషన్‌ పరిధిలో కడపనత్తం గ్రామానికి చెందిన చాను అనే యువకుడు గురువారం ఉదయం పక్కింటి యువతిని ఫోన్‌ నంబరు అడిగాడు. ఆమె నిరాకరించింది. ఈ విషయాన్ని కుటుంబీకులకు చెప్పింది. వెంటనే ఆమె తల్లి చాను ఇంటి వద్దకు వెళ్లి హెచ్చరించింది. యువకుడి ప్రవర్తన సరిగా లేదని గ్రామ పెద్దలకు తెలిపింది. దీంతో చాను ఆ కుటుంబంపై కక్షగట్టాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి నాటు తుపాకీతో వీధిలోకి వచ్చి వీరంగం చేశాడు. అతని అరుపులతో పొరుగింటి వారు వచ్చి ప్రశ్నించగా తుపాకీ పేల్చాడు. ఓ తూటా పక్కింటి తలుపును పాక్షికంగా ధ్వంసం చేసింది. భయాందోళనకు గురైన యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన