నెలాఖరు వరకు చీడపారుడు నిరోధక టీకాలు
eenadu telugu news
Published : 19/09/2021 02:06 IST

నెలాఖరు వరకు చీడపారుడు నిరోధక టీకాలు

కలెక్టరేట్‌ (గుంటూరు), న్యూస్‌టుడే: గొర్రెలు, మేకల్లో చీడపారుడు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం మొదలైందని, నెలాఖరు వరకు కార్యక్రమం జరుగుతుందని పశుసంవర్థకశాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్‌ జె.పి.వెంకటేశ్వర్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకసారి టీకాలు వేసిన జీవానికి మూడు సంవత్సరాల పాటు వ్యాధి నిరోధక సామర్థ్యం ఉంటుందని, జీవాల పెంపకందారులు సంవత్సరం లోపు వయస్సున్న జీవాలకు టీకాలు వేయించాలన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని