ఉత్సాహంగా నడక, ఈత
eenadu telugu news
Published : 18/10/2021 04:38 IST

ఉత్సాహంగా నడక, ఈత


ఈత సాధనలో అవార సభ్యులు

విజయవాడ క్రీడలు: అవార (అమరావతి వాకర్స్‌, రన్నర్స్‌) ఆధ్వర్యంలో ఆదివారం ప్రపంచ మెనోపాజ్‌ దినోత్సవం సందర్భంగా కృష్ణానదీ తీరాన పచ్చని పొలాల మధ్య 5కె, 10కె నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు అవార సభ్యులు, వాలంటీర్లు, శిక్షకులు పాల్గొన్నారు. అనంతరం ఈత సాధన చేశారు. కొవిడ్‌ రోజుల్లో కూడా నిరంతరాయంగా జరిగే ఈ ప్రకృతి నడక, పరుగు, ఈతలో పాల్గొనదలచిన వారు 94941 26812 నంబరులో సంప్రదించాలని అవార వ్యవస్థాపకుడు, పర్యావరణవేత్త, ప్రొఫెసర్‌ అజయ్‌ కాట్రగడ్డ సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని