ఎయిడెడ్‌ కళాశాలల సిబ్బంది సర్దుబాటు
eenadu telugu news
Published : 16/09/2021 05:44 IST

ఎయిడెడ్‌ కళాశాలల సిబ్బంది సర్దుబాటు

దేవీచౌక్‌: జిల్లాలోని ఎయిడెడ్‌ కళాశాలల అధ్యాపకేతర సిబ్బందిని త్వరలో ప్రభుత్వ కళాశాలల్లో సర్దుబాటు చేయనున్నారు. జిల్లాలో పది ఎయిడెడ్‌ కళాశాలలు ఉండగా ఏడింటికి చెందిన 83 మంది సిబ్బంది ఆర్ట్స్‌ కళాశాల ఏవో వద్ద రిపోర్టు చేశారు. రిపోర్టు అనంతరం ప్రస్తుతం వారిని ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడే ఉండాలని సూచించారు. మరో మూడు కళాశాలలు దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని