Published : 04/05/2021 10:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

HYD:జూపార్కులో 8 సింహాలకు కరోనా లక్షణాలు

హైదరాబాద్: నగరంలోని జూపార్కులో 8 సింహాలకు కరోనా లక్షణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో సింహాల నుంచి నమూనాలను సేకరించి సీసీఎంబీకి పంపారు. కొవిడ్‌ పరీక్షల నివేదికలు ఈరోజు వచ్చే అవకాశముంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలతో ఈనెల 2 నుంచి జూపార్కును అధికారులు మూసివేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని