Crime News: తిరుమలగిరిలో దారుణం.. తల్లి, భార్యపై కత్తితో దాడి చేసి హత్య
eenadu telugu news
Published : 17/09/2021 01:41 IST

Crime News: తిరుమలగిరిలో దారుణం.. తల్లి, భార్యపై కత్తితో దాడి చేసి హత్య

సికింద్రాబాద్‌: ఓ వ్యక్తి తన భార్య, తల్లిని దారుణంగా హత్య చేసిన ఘటన సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం చందు అనే వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా ఇరువురిపై దాడి చేసి చంపేశాడు. ఈ ఘటన తిరుమలగిరి పీఎస్‌ పరిధిలోని మిలటరీ క్వార్టర్స్‌ వద్ద జరిగింది. మృతులు తల్లి కుమారి, భార్య నాగపుష్పగా గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని