నేడూ భారీ వర్షం
eenadu telugu news
Published : 28/09/2021 03:39 IST

నేడూ భారీ వర్షం

ఈనాడు, హైదరాబాద్‌: గులాబ్‌ తుపాన్‌ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో కూడా భారీ వానలు కురిసే అవకాశం ఉండటంతో నగర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచించింది. మేడ్చల్‌, రంగారెడ్డిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్‌ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి ప్రజలెవరూ బయటకు రావొద్దని సూచించారు.

వైస్రాయ్‌ హోటల్‌ వద్ద ట్యాంక్‌బండ్‌ అలుగుదాటి ఉద్ధృతంగా ప్రవహిస్తున్న హుస్సేన్‌సాగర్‌ నాలా

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని