close

సోమవారం, జులై 22, 2019

తాజా వార్తలు

మైనార్టీ కాలనీలోని సమస్యలు పరిష్కరిస్తాం

ఆదోని మార్కెట్‌: ఆదోని పట్టణ శివారులోని ముస్లిం మైనార్టీ కాలనీలో పురపాలక సహాయ కమిషనర్‌ లక్ష్మీదేవి పర్యటించారు. కాలనీ మొత్తం తిరుగుతూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ప్రధానంగా తాగునీటి సమస్యతోపాటు, వర్షాకాలంలో ముంపు సమస్యను ఆమె దృష్టికి తీసుకెళ్ళారు. దీనిపై స్పందించిన ఆమె తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈ మదన్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు హరినాథ్‌, రవి, టౌన్‌ప్లానింగ్‌ అధికారి రంగస్వామి తదితరులు పాల్గొన్నారు.

https://betagallery.eenadu.net/htmlfiles/116983.html

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.