close

మంగళవారం, నవంబర్ 12, 2019

తాజా వార్తలు

ఉత్సవంగా గాంధీ సంకల్ప యాత్ర

వికారాబాద్‌టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో చేపట్టనున్న గాంధీ సంకల్ప యాతను ఉత్సవంగా నిర్వహించాలని భాజపా రాష్ట్ర కార్యదర్శి జనార్దన్‌రెడ్డి ఓ ప్రకటనలో కోరారు. గాంధీ, ఇతర జాతి నేతలున్న బ్యానర్‌తో యాత్ర సాగుతుందన్నారు. ఈనెల 30న మహేశ్వరం నుంచి యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో వచ్చే నెల 1, 2న; చేవెళ్లలో 3, 4న, పరిగిలో 5, 6న, తాండూరులో 7, 8న వికారాబాద్‌లో 9, 10న శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 11, 12 తేదీల్లో యాత్ర జరుగుతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.