close

మంగళవారం, జనవరి 21, 2020

తాజా వార్తలు

నేటితో ‘ఐసీజీ శౌర్య’ పర్యటన ముగింపు

శత్రువులను మట్టుపెట్టే... మాక్‌డ్రిల్‌ విన్యాసం

సింధియా, న్యూస్‌టుడే: భారతీయ తీరగస్తీ దళానికి చెందిన కోస్టుగార్డు నౌక ‘శౌర్య’ పర్యటన ఈనెల 8న సింగపూర్‌లో ముగియనుందని ఈస్ట్రన్‌ సీ బోర్డు విశాఖపట్నం ఐసీజీ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా వివిధ దేశాల మారిటైం భద్రత, రక్షణ అంశాల్లో స్నేహపూర్వక సంబంధాలను మెరుగుపర్చేందుకు ఈ నౌక గత నెలలో ప్రత్యేక పర్యటనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగానే ఇండోనేషియా, ఆస్ట్రేలియాలోని డార్విన్‌ తీరాల మీదుగా సింగపూర్‌కు చేరుకుంది. పర్యటన విజయవంతంగా సాగిందని ఆయా వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.