పాల్వంచలో కూలిన తరగతి గది - Nizamabad - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

తాజా వార్తలు

పాల్వంచలో కూలిన తరగతి గది

పాల్వంచ (మాచారెడ్డి), న్యూస్‌టుడే: అందరూ స్వాతంత్య్ర  వేడుకల్లో నిమగ్నమైన సమయంలో మాచారెడ్డి మండలం పాల్వంచలోని ప్రభుత్వ పాఠశాలలోని ఓ తరగతి గది పైకప్పు గురువారం కూలిపోయింది. ఆ సమయంలో  విద్యార్థులెవరూ లేకపోవడంతోనే పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు. తక్షణమే అధికారులు స్పందించి అదనపు  గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.