close

బుధవారం, మే 22, 2019

తాజా వార్తలు

హక్కుల సాధనకు ఉద్యమించాలి

కామారెడ్డి గ్రామీణం: రజకులంతా ఐకమత్యంగా ఉండి హక్కుల సాధనకు ఉద్యమించాలని సంఘం ఐక్యవేదిక రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మానస గణేష్‌ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాలశాఖ అతిథి గృహంలో శుక్రవారం రజక ఐక్యవేదిక కాలమానిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రజకులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండు చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లాధ్యక్షుడు మిరుదోడ్డి స్వామి, ప్రతినిధులు పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

ప్రధానాంశాలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.