వర్క్‌ ఫ్రం హోమ్‌లో పనితీరు భేష్‌ : టిమ్‌ కుక్‌  

తాజా వార్తలు

Published : 23/09/2020 01:13 IST

వర్క్‌ ఫ్రం హోమ్‌లో పనితీరు భేష్‌ : టిమ్‌ కుక్‌  

                                                          

వాషింగ్టన్‌ : కరోనా నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ఉద్యోగులందరూ చాలా వరకూ ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఇళ్ల నుంచి పని చేసే క్రమంలో ఇబ్బందులు ఎదురైనా తమ సంస్థ ఉద్యోగులందరూ వర్క్‌ ఫ్రం హోమ్‌లో మంచి పనితీరు కనబరుస్తున్నట్లు ఆపిల్‌ కంపెనీ సీఈవో టిమ్‌ కుక్‌ తెలిపారు. త్వరలో తమ కంపెనీ ఉద్యోగుల్లో 10 నుంచి 15 శాతం మంది తిరిగి ఆఫీసులకు వచ్చి విధులు నిర్వహించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని