గిఫ్ట్‌ ఏ స్మైల్‌..కేటీఆర్‌ 6 అంబులెన్స్‌లు

తాజా వార్తలు

Published : 25/07/2020 00:33 IST

గిఫ్ట్‌ ఏ స్మైల్‌..కేటీఆర్‌ 6 అంబులెన్స్‌లు

హైదరాబాద్‌: గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షల కోసం పార్టీ తరఫున అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని తెరాస నిర్ణయించింది. తనవంతుగా 6 అంబులెన్స్‌లు ఇస్తానని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఆయన స్ఫూర్తితో మరిన్ని అంబులెన్స్‌లు ఇచ్చేందుకు తెరాస నేతలు ముందుకొచ్చారు.ఇలా 100 అంబులెన్స్‌లు సమకూర్చనున్నట్లు తెరాస నేతలు ప్రకటించారు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని