TS: తెల్లకార్డు దారులకు ఉచితంగా బియ్యం
close

తాజా వార్తలు

Published : 10/05/2021 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS: తెల్లకార్డు దారులకు ఉచితంగా బియ్యం

హైదరాబాద్‌: రాష్ట్రంలో తెల్లరేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున ఉచితంగా బియ్యాన్ని అందివ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. దీనిని రెండు నెలల పాటు కొనసాగించనున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని దాదాపు 1.2లక్షల మంది ప్రైవేటు టీచర్లకు, సిబ్బందికి నెలకు రూ. 2000 నగదు, 25 కిలోల బియ్యాన్ని ఇప్పటికే అందచేస్తున్న నేపథ్యంలో మరో 80 వేల మందికి కూడా ఈ సాయాన్ని అందించాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని