అయ్యన్న పాత్రుడిపై లైంగిక వేధింపుల కేసు

తాజా వార్తలు

Published : 17/06/2020 01:09 IST

అయ్యన్న పాత్రుడిపై లైంగిక వేధింపుల కేసు

విశాఖ: మాజీ మంత్రి, తెదేపా నేత అయ్యన్న పాత్రుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. నర్సీపట్నం మున్సిపల్‌ కమిషనర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని మున్సిపల్‌ కమిషనర్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు నర్సీపట్నం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని