ఏపీలో 108 కాల్‌ సెంటర్‌ సేవలకు అంతరాయం

తాజా వార్తలు

Published : 30/07/2021 20:33 IST

ఏపీలో 108 కాల్‌ సెంటర్‌ సేవలకు అంతరాయం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ ఆర్ధరాత్రి 108 కాల్‌సెంటర్‌ సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడనుంది. సాంకేతిక కారణాల వల్ల ఈరోజు రాత్రి ఒంటి గంట నుంచి 4గంటల వరకు 108 కాల్‌సెంటర్ పనిచేయదని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం 108 నంబర్‌కి బదులుగా 0864 5660208,  83310 33405 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని