ap corona update: ఏపీలో కొత్తగా 1,167 కరోనా కేసులు.. ఏడుగురి మృతి

తాజా వార్తలు

Published : 25/09/2021 16:06 IST

ap corona update: ఏపీలో కొత్తగా 1,167 కరోనా కేసులు.. ఏడుగురి మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 55,307 మంది నమూనాలు పరీక్షించగా 1,167 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,487 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13,208 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల కృష్ణా జిల్లాలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, తర్పుగోదావరి, గుంటూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరుచొప్పున మృతి చెందారు. 

జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు...


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని