close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 31/05/2020 00:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్థిరాస్తిలో ఐదేళ్ల కనిష్ఠానికి సంస్థాగత పెట్టుబడులు

2019-20లో 12% క్షీణత

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2019-20) భారత స్థిరాస్తి రంగంలో సంస్థాగత పెట్టుబడులు 12 శాతం తగ్గి 448 కోట్ల డాలర్లకు (సుమారు రూ.33,800 కోట్లు) పరిమితమయ్యాయని ఓ నివేదిక పేర్కొంది. ఈ పెట్టుబడుల విలువ గత ఐదేళ్లలోనే కనిష్ఠం కావడం గమనార్హం. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో సాగడం, కరోనా వైరస్‌ ప్రభావంపై అనిశ్చితులు ఇందుకు కారణమయ్యాయి. అమెరికాకు చెందిన స్థిరాస్తి కన్సల్టెంట్‌ సంస్థ వెస్టియన్‌ ఈ నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనూ దేశీయ స్థిరాస్తి రంగంలో సంస్థాగత పెట్టుబడుల విలువ 44 శాతం క్షీణించి 72.7 కోట్ల డాలర్లుగా (సుమారు రూ.5,500 కోట్లు) నమోదయ్యాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.