close

తాజా వార్తలు

Published : 28/11/2020 00:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీలో కొత్తగా 733 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 57,752 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 733 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా..ఆరుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 8,66,438కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు 6,976 మంది కొవిడ్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. గడిచిన 24 గంటల్లో 1,205 మంది బాధితులు కోలుకోగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 8,47,325 మంది బాధితులు కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 99,13,068 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది.


Tags :

జనరల్‌

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని