close

తాజా వార్తలు

Published : 03/08/2020 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పాత,కొత్త కలయికతో భాజపా రాష్ట్ర కమిటీ

హైదరాబాద్‌ :భాజపా తెలంగాణ నూతన కార్యవర్గాన్ని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. పాత, కొత్త కలయికతో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. 8 మంది ఉపాధ్యక్షులు, నలుగురు ప్రధాన కార్యదర్శులు, ఎనిమిది మంది కార్యదర్శులను నియమించారు. రాష్ట్ర కమిటీతోపాటు పార్టీ అనుబంధ మోర్చాలకు అధ్యక్షులను ప్రకటించారు.

భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా విజయరామారావు, చింతల రామచంద్రారెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, ఎండల లక్ష్మీనారాయణ, ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మోహన్‌రెడ్డి, బండారు శోభారాణి నియమితులయ్యారు. రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తీసుకువచ్చేందుకు నూతన కార్యవర్గం కృషిచేయాలని బండి సంజయ్‌ కోరారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని