close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120019740 [video_srlno] => 1 [video_type] => 4 [video_link] => 10KDP-BUS-FIRE100220.mp4 [video_short_link] => 10KDP-BUS-FIRE100220.mp4 [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-02-11 10:24:40.050692 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

బస్సు కిందికి దూసుకెళ్లిన ద్విచక్ర వాహనం

కడప: కడప జిల్లా రైల్వే కోడూరు మండలం శెట్టిగుంటలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో పాటు బస్సు కిందకు దూసుకుపోయింది. దీంతో రాపిడి తీవ్రతకు  ద్విచక్రవాహనం ట్యాంకర్‌ పేలి మంటలు చెలరేగి బస్సు దగ్ధమైంది. మంటల ధాటికి బస్సులోని ఓ ప్రయాణికుడితో పాటు ద్విచక్రవాహనదారుడు మృతి చెందాడు. మిగతా ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. బస్సు కడప నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న రైల్వేకోడూరు అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. 
 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.