close

తాజా వార్తలు

Updated : 05/10/2020 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నేనెవర్ని?

1) నాకు ఆరు ముఖాలు ఉంటాయి.. కానీ శరీరం లేదు. 21 కళ్లు ఉంటాయి.. కానీ, చూడలేను. ఇంతకీ నేనెవర్ని?
2) నడిచేటప్పుడు ఎగురుతాను.. నిల్చున్నప్పుడు కూర్చుంటాను.. నేనెవర్ని?  


కనిపెట్టగలరా?

1) నా దగ్గర ఆరు కోడిగుడ్లు ఉన్నాయి. వాటిలో రెండు పగలగొట్టాను.. రెండు వండాను. రెండు తిన్నాను. ఇంకా ఎన్ని గుడ్లు మిగిలి ఉంటాయి?  
2) ఇద్దరు చిన్నారులు ఒకే సమయం, ఒకే నెల, ఒకే సంవత్సరంలో పుట్టారు. కానీ, కవలలు కాదు. ఇదెలా సాధ్యం?


చెప్పుకోండి చూద్దాం?

ఇక్కడ కొన్ని అసంపూర్తి వాక్యాలున్నాయి. ఆ ఖాళీల్లో ఏమి ఉండాలో చెప్పుకోండి చూద్దాం?


పదమాలిక

ఇక్కడ కొన్ని తెలుగు పదాలున్నాయి. పక్కనే కొన్ని గడులు, ’్వ అనే ఆంగ్ల అక్షరాలున్నాయి. ఖాళీలను సరైన అక్షరాలతో నింపండి.


6తేడాలు కనుక్కోండి


జవాబులు :

కనిపెట్టగలరా : 1) 4(పగలగొట్టిన రెండింటినే వండి తిన్నాను)   2) Because they are in a set of triplets 

పదమాలిక: key, monkey, donkey,honey, money, valley, journey, chimney,kidney

 నేనెవర్ని: 1) డైస్‌ (దీఖిదిని)   2) కంగారూ

6 తేడాలు కనుక్కోండి: 1.కుక్క 2.అబ్బాయి చొక్కా 3.రుమాలు 4.అమ్మాయి దుస్తులు 5.జుట్టు 6.గొడుగు
చెప్పుకోండి చూద్దాం: 1.అడగనిదే 2.చెప్పేవాడు 3.కాచిన 4.కీడెంచి 5.వింత 6.కుక్క


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని