రైతుగా మారిన స్టార్‌ హీరో కుమారుడు
close

తాజా వార్తలు

Published : 02/03/2020 12:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రైతుగా మారిన స్టార్‌ హీరో కుమారుడు

నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియోలు

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌ హీరో సైఫ్‌ అలీఖాన్‌ ముద్దుల కుమారుడు తైమూర్‌ అలీఖాన్ రైతుగా మారాడు. తోటలోకి దిగి కూరగాయలను కోస్తూ సందడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా తైమూర్‌.. చెఫ్‌ విజయ్ చౌహాన్‌తో కలిసి కూరగాయల తోటలో సందడి చేశాడు. చెఫ్‌తో కలిసి ఆకుకూరలు కోస్తూ ఎంజాయ్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను చెఫ్‌ విజయ్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్‌ అయ్యాయి. ‘నా స్నేహితుడు తైమూర్‌ అలీఖాన్‌ని ఎప్పుడూ కలిసినా నాకెంతో  సంతోషంగా ఉంటుంది. నాతో కలిసి ఆకుకూరలు కట్‌చేశాడు. తైమూర్‌కు వంట చేయడమంటే ఎంతో ఇష్టం. అలాగే ఆకుకూరలతో చేసిన సూప్స్‌, సాలాడ్స్‌ను తైమూర్‌ ఇష్టంగా తింటారు’ అని విజయ్‌ పేర్కొన్నారు.

 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని