ఏపీలో మరో రెండు పాజిటివ్‌ కేసులు

తాజా వార్తలు

Updated : 10/04/2020 10:56 IST

ఏపీలో మరో రెండు పాజిటివ్‌ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 365కి చేరింది. నిన్న రాత్రి 9గంటల నుంచి ఇవాళ ఉదయం 9గంటల వరకు జరిగిన కొవిడ్‌-19 పరీక్షల్లో అనంతపురం జిల్లాలో రెండు కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 892 కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా...అందులో 17  పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. కరోనాతో ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరుగురు మరణించారు. కోలుకుని 10 మంది డిశ్చార్జి అయ్యారు.
జిల్లాల వారీగా కరోనా కేసుల వివరాలు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని