Maharashtra: రూపాయికే లీటర్‌ పెట్రోల్‌..జనం బారులు
close

తాజా వార్తలు

Updated : 14/06/2021 09:05 IST

Maharashtra: రూపాయికే లీటర్‌ పెట్రోల్‌..జనం బారులు

హారాష్ట్ర సీఎం కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే పుట్టినరోజు సందర్భంగా ఆదివారం రూపాయికే లీటర్‌ పెట్రోల్‌ కార్యక్రమం చేపట్టింది డోంబివలీ యువసేన. ఠాణేలోని ఓ పెట్రోల్‌ బంకులో ఈ అవకాశం కల్పించింది. విషయం తెలియగానే వాహనదారులు బారులు తీరారు. బంకు ముందు కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపించాయి. మరోవైపు మహారాష్ట్రలోనే అంబర్‌నాథ్‌ వింకో నకాలోని ఓ పెట్రోల్‌బంక్‌లో లీటరు పెట్రోల్‌ రూ.50కే అందించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య వచ్చినవారికి ఈ సదుపాయం కల్పించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని