close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 30/05/2020 13:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రాజీవ్‌ రహదారిపై టోల్‌గేట్‌ ఫీజుల పెంపు

హైదరాబాద్‌: రాజీవ్‌ రహదారిపై టోల్‌గేట్‌ ఫీజులు పెరిగాయి. పెంచిన ధరలను రేపు అర్ధరాత్రి నుంచి అమలు చేయనున్నారు. హైదరాబాద్‌ నుంచి సిద్దిపేట, కరీంనగర్‌, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, జనగామ తదితర జిల్లాలకు వెళ్లేవారిపై టోల్‌గేట్‌ భారం పడనుంది.

పెరిగిన ధరలు ఇలా..

* కారు సింగిల్‌ ట్రిప్‌కు రూ.58, ఒకరోజు పాస్‌ రూ.87, నెల పాస్‌ రూ.1,740లుగా నిర్ణయించారు.

* ఎల్‌సీవీ/మినీ బస్సు సింగిల్‌ ట్రిప్‌  రూ.117, ఒకరోజు పాస్‌ రూ.175, నెల పాస్‌ రూ.3,510.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.