close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 02/03/2020 01:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐటీ దాడుల్లో రూ. 400 కోట్ల నల్లధనం

చెన్నై: నగరానికి చెందిన ప్రముఖ వ్యాపార సంస్థపై ఆదాయపు పన్ను విభాగం (ఐటీ) చేసిన దాడుల్లో లెక్కలు చూపని రూ.400 కోట్ల నల్ల ధనం వెలుగు చూసింది. దేశ వ్యాప్తంగా అనేక శాఖలున్న ఈ వ్యాపార సంస్థ ఫెర్రస్‌, సీసం, రాగి, అల్యూమినియం విడి భాగాలను సరఫరా చేస్తోంది. దాదాపు రూ. వెయ్యి కోట్ల టర్నోవర్‌ కలిగిన ఈ సంస్థ రూ. 400 కోట్లకు పైగా అకౌంటింగ్‌ మోసాలకు పాల్పడినట్లు ఐటీ అధికారులు తెలిపారు. సదరు సంస్థ కార్యాలయం నుంచి రూ. కోటి నగదుతో పాటు లావాదేవీలకు సంబంధించిన ఇతర దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.