close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 12/05/2020 22:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అయినా సరే... మరో కొత్త సినిమా!

‘వి’, టక్‌ జగదీష్‌, శ్యామ్‌ సింగరాయ్‌... యువ కథానాయకుడు నాని కొత్త సినిమాల జాబితా ఇది. అంతా అనుకున్నట్టు  జరిగుంటే ఈ ఏడాదిలోనే ఈ మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చేవి. కానీ కరోనాతో వచ్చిన విరామం అన్ని సినిమాలపైనా ప్రభావం చూపించింది. అయినా సరే... నాని ఈ ఏడాది మరో కొత్త సినిమా ముచ్చటని వినిపించబోతున్నారు. యువ దర్శకుడు వివేక్‌ ఆత్రేయ చెప్పిన కథ నానికి నచ్చింది.

ఈ ఏడాది చివరలో వీరి కలయికలో సినిమా ఆరంభం కాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించబోతోంది. ‘మెంటల్‌ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ చిత్రాలతో ఆకట్టుకున్న వివేక్‌ ఆత్రేయతో నాని సినిమా చేస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.