close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 16/06/2020 08:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సొంత పనులకు పోలీస్‌ వాహనమా?

 ట్విట్టర్‌లో ఫిర్యాదు.. స్పందించిన ఉన్నతాధికారులు

 హైదరాబాద్‌; షాద్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని ఓ పోలీస్‌ ఉన్నతాధికారి సొంత పనులకు వినియోగిస్తున్నారంటూ ట్విటర్‌లో ఓ పౌరుడు చేసిన ఫిర్యాదుపై హైదరాబాద్‌ అదనపు సీపీ(ట్రాఫిక్‌) అనిల్‌కుమార్‌ స్పందించారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం బూర్గులలోని ఓ మామిడి తోటలో హైదరాబాద్‌ కమిషనరేట్‌కు చెందిన ట్రాఫిక్‌ వాహనం కనిపించిందని ఫిర్యాదుదారుడు ట్విట్టర్‌లో డీజీపీ, హైదరాబాద్‌ సీపీ, సీపీ(ట్రాఫిక్‌)ల దృష్టికి తీసుకెళ్లారు. ట్రాఫిక్‌ విభాగంలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారికి ఆ వాహనాన్ని కేటాయించినట్లు గుర్తించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.