సోషల్‌ లుక్‌: శుభవార్త చెప్పిన రామచిలుక
close

తాజా వార్తలు

Published : 13/01/2021 01:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌ లుక్‌: శుభవార్త చెప్పిన రామచిలుక

తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ బెల్లీ డ్యాన్స్‌ చేసింది. బురిటో బెల్లీ డ్యాన్స్‌ సెషన్లు మిస్‌ అవుతున్నా అంటూ తాను డ్యాన్స్‌ చేస్తున్న వీడియో పోస్టు చేసింది.

* మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కరోనా నుంచి కోలుకున్నారు. ‘బ్యాక్‌ ఇన్‌ యాక్షన్‌’ అంటూ చరణ్‌ తన భుజంపై వాలిన రామచిలుకతో మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఓ ఫొటోను పోస్టు చేశారు.

* ‘డిక్టేటర్‌’లో బాలయ్య సరసన నటించిన ముద్దుగుమ్మ సోనాల్‌ చౌహాన్‌ గుర్తుందా..? తన మీద వచ్చిన మీమ్స్‌ చూసిన తర్వాత తన పరిస్థితి ఇదే అంటూ పగలబడి నవ్వుతున్న ఫొటోను పంచుకుందామె.

* రసం.. రైస్‌ అంటే ఇష్టమని అంటోంది బాలీవుడ్‌ భామ దీపిక పదుకొణె. మరి మీకు ఇష్టమైన భోజనం ఏంటని ప్రశ్నిస్తూ.. ఓ చిన్న వీడియోను పోస్టు చేసిందామె.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని