తిరుమల శ్రీవారి హుండీలో చోరీకి యత్నం
close

తాజా వార్తలు

Updated : 23/03/2021 15:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తిరుమల శ్రీవారి హుండీలో చోరీకి యత్నం

తిరుమల: శ్రీవారి ఆలయంలోని హుండీలో ఓ యువకుడు చోరీకి యత్నించాడు. నిందితుడు హుండీలోని రూ.30వేలను చోరీ చేస్తుండగా సీసీ కెమెరాల ద్వారా విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. వెంటనే సదరు యువకుడిని అదుపులోకి తీసుకుని తిరుమల వన్‌టౌన్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడ్ని విచారిస్తున్నారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని