‘ఆయన’ ఏం చేసేవారో నాకు తెలీదు: శిల్పాశెట్టి

ప్రధానాంశాలు

‘ఆయన’ ఏం చేసేవారో నాకు తెలీదు: శిల్పాశెట్టి

ముంబయి: తన భర్త రాజ్‌ కుంద్రా ఏం చేసేవారో.. ఆయన కార్యకలాపాలేమిటో తనకు అవగాహన లేదని బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి ముంబయి పోలీసులకు తెలిపారు. తన పనులతోనే తాను బిజీగా ఉండేదాన్నని ఆమె పేర్కొన్నారు. ‘అశ్లీల చిత్రాల’ కేసులో నిందితుడైన రాజ్‌ కుంద్రా, అతని సహాయకుడు ర్యాన్‌ థోర్పేలపై పోలీసులు ముంబయిలోని ఓ కోర్టులో 1,500 పేజీల ఛార్జిషీటు దాఖలు చేశారు. ఇందులో భాగంగా శిల్పాశెట్టి నుంచి పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని