close

ప్రధానాంశాలు

అథర్‌ సిన్హా ఆకస్మిక బదిలీ

ఈనాడు, హైదరాబాద్‌: పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అథర్‌సిన్హా సోమవారం ఆకస్మికంగా బదిలీ అయ్యారు. సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆయనను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవలి వరకు సాధారణ పరిపాలనశాఖ బాధ్యతలు నిర్వర్తించిన ఆయనను ఈ నెల మొదటి వారంలోనే పశుసంవర్ధక శాఖకు బదిలీ చేశారు. ఒక ఉత్తర్వుకు సంబంధించి పాలనాపరమైన కారణాలతోనే ఆయన బదిలీ జరిగినట్లు తెలుస్తోంది.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.