Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143933
            [news_title_telugu_html] => 

సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు

[news_title_telugu] => సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు [news_title_english] => salman Khan is getting married to me says Zareen Khan when asked to spread a rumour about herself [news_short_description] => బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ తనను పెళ్లి చేసుకోబోతున్నారని షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు నటి జరీన్‌ ఖాన్‌. ఆమె అలా ఎందుకున్నారంటే.. ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల మీడియాకు జరీన్‌ ఇంటర్వ్యూ ఇచ్చా [news_tags_keywords] => zarine khan,marriage,salman khan,bollywood [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 10:33:42 [news_isactive] => 1 [news_status] => 2 ) )
సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు - salman Khan is getting married to me says Zareen Khan when asked to spread a rumour about herself - EENADU
close

తాజా వార్తలు

సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు

బాలీవుడ్‌ నటి జరీన్‌ ఖాన్‌ షాకింగ్‌ వ్యాఖ్య

ముంబయి: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ తనను పెళ్లి చేసుకోబోతున్నారని షాకింగ్‌ వ్యాఖ్యలు చేశారు నటి జరీన్‌ ఖాన్‌. ఇటీవల ఓ ప్రముఖ ఆంగ్ల మీడియాకు జరీన్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన సినిమాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలో విలేకరి జరీన్‌కు ఓ టెస్ట్‌ పెట్టారు. ‘మీపై మీరే ఓ రూమర్‌ సృష్టించాలి. కానీ ఆ రూమర్‌ చాలా వైరల్‌ అవ్వాలి’ అన్నారు. ఇందుకు జరీన్‌ స్పందిస్తూ.. ‘సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు. నాపై ఇలాంటి రూమర్స్‌ చాలా ఫన్నీగా ఉంటాయి. అయితే ఇక్కడ మీకు మరో విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు పెళ్లిపై నమ్మకం లేదు. చెప్పాలంటే ఈ మధ్యకాలంలో పెళ్లనేది జోక్‌గా మారిపోయింది’ అన్నారు. సల్మాన్‌, జరీన్‌ జంటగా ‘వీర్‌’ చిత్రంలో నటించారు. జరీన్‌ను బాలీవుడ్‌కు పరిచయం చేసింది సల్మానే.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.