Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146113
            [news_title_telugu_html] => 

పోలవరంపై ఏపీ సర్కారుకు చుక్కెదురు..!

[news_title_telugu] => పోలవరంపై ఏపీ సర్కారుకు చుక్కెదురు..! [news_title_english] => Highcourt judgement against Navayuga Pitition [news_short_description] => పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు ఒప్పందం రద్దుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని నవయుగ సంస్థ [news_tags_keywords] => Navaguga,Polavaram,Amaravati [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => -JPnYt8rUio [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 12:07:51 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పోలవరంపై ఏపీ సర్కారుకు చుక్కెదురు..! - Highcourt judgement against Navayuga Pitition - EENADU
close

తాజా వార్తలు

పోలవరంపై ఏపీ సర్కారుకు చుక్కెదురు..!

నవయుగకే పనులు?

అమరావతి: పోలవరం జలవిద్యుత్‌ ప్రాజెక్టు ఒప్పందం రద్దు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చుక్కెదురైంది. నవయుగ సంస్థ టెండర్లను రద్దు చేస్తూ ఏపీజెన్‌కో జారీ చేసిన ప్రిక్లోజర్‌ ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. టెండర్‌ ప్రక్రియపై ముందుకు వెళ్లొద్దని స్పష్టం చేసింది. ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. దీంతో పోలవరం పనులు నవయుగ సంస్థే కొనసాగించే అవకాశముంది.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.