close

తాజా వార్తలు

హిట్‌మ్యాన్‌ రికార్డు

పెనర్‌ రోహిత్‌శర్మ ఓ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓపెనర్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 7000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాట్స్‌మన్‌గా అతడు (137 ఇన్నింగ్స్‌) ఘనత సాధించాడు. దక్షిణాఫ్రికా ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లా (147 ఇన్నింగ్స్‌) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఈ జాబితాలో సచిన్‌ (160), దిల్షాన్‌ (165) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.