Covaxin: అంక్లేశ్వర్‌లో ‘కొవాగ్జిన్‌’ ఉత్పత్తి

తాజా వార్తలు

Updated : 29/08/2021 14:53 IST

Covaxin: అంక్లేశ్వర్‌లో ‘కొవాగ్జిన్‌’ ఉత్పత్తి

నేడు తొలిబ్యాచ్‌ను ఆవిష్కరించనున్న కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ

అంక్లేశ్వర్‌: భారత్‌ బయోటెక్‌... గుజరాత్‌లోని అంక్లేశ్వర్‌లో ఉన్న తన యూనిట్‌లో కొవాగ్జిన్‌ ఉత్పత్తిని ప్రారంభించింది. పంపిణీకి సిద్ధంగా ఉన్న తొలిబ్యాచ్‌ టీకాలను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఆదివారం విడుదల చేయనున్నారు. అంక్లేశ్వర్‌ పర్యటనలో భాగంగా భారత్‌ బయోటెక్‌ యూనిట్‌ను ఆయన సందర్శిస్తారు. వ్యాక్సిన్‌ తయారీ నిమిత్తం అంక్లేశ్వర్‌లోని యూనిట్‌కు ఈనెల 10న కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. తక్కువ సమయంలోనే ఇక్కడ వ్యాక్సిన్‌ తయారీ ప్రారంభమైంది. ఈ నెల 27న ఒక్కరోజే కోటి డోసుల టీకాను ఉత్పత్తి చేశామని సంబంధిత వర్గాలు తెలిపాయి.



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని